ఏపీ ప్రజలకు ఊరట.. గ్యాస్ సిలిండర్ల డెలివరీ వేగంగా.. రెండు రోజుల్లో భారీగా, కీలక ప్రకటన

2 months ago 20
Andhra Pradesh Gas Cylinders Easy Delivery From Two Days: ఏపీలో గ్యాస్ కష్టాల నుంచి జనాలకు మెల్లిగా విముక్తి దక్కుతోంది. కొద్దిరోజులుగా సిలిండర్ల డెలివరీ వేగవంతం అయ్యింది.. గత రెండు రోజుల్లో డెలివరీల సంఖ్య బాగా పెరిగింది. గతంలో గ్యాస్ సిలిండర్ల డెలివరీ ఆలస్యం కాగా.. గత నాలుగైదు రోజులుగా పరిస్థితి మారిపోయింది. గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజలకు ఎలాంటి ఆందోళన అవసరంలేదని ఏపీ పౌరసరఫరాలశాఖ చెబుతోంది.
Read Entire Article