AP Govt Land Conversion Online Permissions: ఆంధ్రప్రదేశ్‌లో భూ వినియోగ మార్పిడి ఇక ఆన్‌లైన్‌లోనే! డీపీఎంఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే చాలు. ఎకరాకు 1% రుసుముతో 45 రోజుల్లో అనుమతులు. వ్యాపార సులభతరం లక్ష్యంగా ఈ కొత్త విధానం. పారదర్శకంగా, వేగంగా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇకపై భూముల మార్పులకు ఆలస్యం కూడా ఉండదు అంటున్నారు. ఈ మేరకు మార్దదర్శకాలను కూడా విడుదల చేశారు.