ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇకపై రూ.20వేలు కట్టక్కర్లేదు.. జస్ట్ రూ.3వేలు కడితే చాలు

9 months ago 16
Andhra Pradesh Green Tax Reduce: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా వాహనాల పన్ను తగ్గింపునకు బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనుంది. గతంలో జారీ చేసిన ఆర్డినెన్సు స్థానంలో ఏపీ మోటార్‌ వాహనాల పన్ను విధింపు సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా గ్రీన్ ట్యాక్స్ భారం తగ్గింపు ప్రజలకు ఊరటనిస్తుంది. గత ప్రభుత్వం గరిష్టంగా రూ.20 వేల వరకు పన్ను విధిస్తే, ప్రస్తుత ప్రభుత్వం దానిని రూ.1,500 నుంచి రూ.3,000 వరకు తగ్గించింది.
Read Entire Article