ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు తగ్గింపు, ఎంతో చెప్పిన మంత్రి

4 months ago 31
Andhra Pradesh Electricity Charges Will Reduced Soon: ఏపీ విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీపికబురు చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల నుంచి ట్రూ డౌన్ ఛార్జీలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 200 సబ్‌ స్టేషన‌్లను నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే యూనిట్‌కు 40 పైసలు తగ్గించామని.. ఇప్పటికే తొలి విడతలో 13 పైసలు తగ్గింపు వర్తింపజేశామన్నారు.
Read Entire Article