ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. హైదరాబాద్ వెళ్లే పని లేకుండా.. రూ.4,260 కోట్లతో!

4 months ago 13
Andhra Pradesh World Class Cancer Center: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా దొనకొండలో రూ.4,260 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ క్యాన్సర్ సెంటర్ 'చున్ జియోంగ్ ఉన్ చల్లా క్యాన్సర్ సెంటర్' నిర్మించనున్నారు. దక్షిణ కొరియాకు చెందిన వరల్డ్ స్మార్ట్ సిటీస్ ఫోరం, చల్లా గ్రూప్, ఒమెక్సా బయాలజీస్, మేస్, ఐ హోల్డింగ్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. ఈ సెంటర్ ద్వారా క్యాన్సర్ నిర్ధారణ, చికిత్సతో పాటు 1,500 పడకల ఆసుపత్రి, మెడికల్ స్కూల్ వంటి అనేక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
Read Entire Article