ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. ఇక అర్ధరాత్రి 12 వరకు అనుమతి, మంత్రి కీలక ప్రకటన

2 months ago 6
Andhra Pradesh Hotels Till Midnight: ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ సమావేశం కాకినాడలో జరిగింది. ఈ సమావేశంలో 26 జిల్లాల నుంచి హోటల్ ప్రతినిధులు పాల్గొన్నగా.. పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. ఈ భేటీలో పలు అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో మంత్రి దుర్గేష్ ఓ తీపికబురు చెప్పారు. రాష్ట్రంలో అర్ధరాత్రి 12 గంటల వరకు హోటల్స్ తెరిచేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతేకాదు లిక్కర్ పాలసీలో లైసెన్స్ ఫీజు రూ.66 లక్షలు అనేది చాలా ఎక్కువని.. త్వరలో దానిని కూడా తగ్గిస్తామన్నారు.
Read Entire Article