ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. ఇకపై కొత్తగా విద్యుత్ కనెక్షన్ తీసుకోవడం చాలా ఈజీ

10 months ago 21
, APEPDCL Electricity Connection In A Pinch: ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై విద్యుత్ కనెక్షన్లు చాలా సులభం! ఏపీఈపీడీసీఎల్‌ కొత్త విధానంతో 150 కిలోవాట్ల వరకు కనెక్షన్లకు ఫిక్స్‌డ్ చార్జీలు నిర్ణయించారు. దరఖాస్తుతో పాటు చెల్లిస్తే వెంటనే కనెక్షన్ వస్తుంది. సైట్ ఇన్‌స్పెక్షన్, ఎస్టిమేషన్ వంటి ప్రక్రియలు తొలగిపోయి, వినియోగదారులకు తక్కువ సమయంలో విద్యుత్ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ఈ మార్పులు 'ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌'ను ప్రోత్సహిస్తాయని చెబుతున్నారు అధికారులు.
Read Entire Article