ఏపీ ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. సెలవులపై కీలక నిర్ణయం, ఉత్తర్వులు వచ్చేశాయి

1 day ago 1
AP Govt Women Employees Leaves Orders: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రసూతి సెలవులను కూడా ప్రొబేషన్ ప్రకటనకు పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై ఎంతమంది పిల్లలకైనా ప్రసూతి సెలవులు ఇస్తామని, ఉద్యోగుల ప్రయోజనాలకు ఎలాంటి ఆటంకం ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మే 8న జరగబోయే ఏపీ మంత్రివర్గ సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
Read Entire Article