ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఆలయాలకు మహర్దశ.. రూ.772 కోట్లతో..

7 months ago 11
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఆలయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 9 వేలకు పైగా ఆలయాలలో 772 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. ఏడాదిలోగా ఈ పనులు చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు. మరోవైపు 5523 ఆలయాలకు ధూపదీప నైవేద్యాల కోసం రూ.10000 చొప్పున అందించనున్నట్లు మంత్రి వివరించారు.
Read Entire Article