ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆగస్ట్ 15 నుంచి వాటిపై పూర్తిగా నిషేధం.. తొలుత అక్కడే..

7 months ago 7
Andhra Pradesh Secretariat Plastic Water Bottles Ban: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చే ఉద్దేశంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద నిషేధం అమలు చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆగస్ట్ 10 నుంచి సచివాలయంలోకి ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించారు. ఆగస్ట్ 15 నుంచి సెక్రటేరియట్‌లోకి పూర్తిస్థాయిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద నిషేధం విధించనున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయం సిబ్బందికి రీయూజబుల్ వాటర్ బాటిల్స్ ప్రభుత్వమే అందించనుంది.
Read Entire Article