ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి నెలలోపే కొత్త పింఛన్లు..

3 weeks ago 3
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే అదే నెలలోనే భార్యకు పింఛన్ అందించనున్నారు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15 మధ్య ఇలా భర్తలను కోల్పోయిన 5,402 మంది వితంతువులకు స్పౌజ్ కేటగిరీలో పింఛన్లు అందించనున్నారు. డిసెంబర్ 31న రూ.4వేల చొప్పున వీరికి పింఛన్ పంపిణీ చేయనున్నారు. అలాగే వివిధ కారణాలతో 3 నెలల వ్యవధిలో పింఛన్ తీసుకోలేని 50వేల మందికి పింఛన్ అందిస్తారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈసారి ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ జరుగుతోంది.
Read Entire Article