ఏపీ ప్రభుత్వం శుభవార్త.. వారందరికి ప్రభుత్వ ఉద్యోగాలు, మంత్రి కీలక ఆదేశాలు

6 months ago 44
AP Govt Vacant Backlog Posts Fill: ఏపీ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి బ్యాక్‌లాగ్ పోస్టులపై కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చిలోగా ఖాళీగా ఉన్న దివ్యాంగ బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశించారు. అలాగే దివ్యాంగులకు బైక్‌ల పంపిణీకి సంబంధించి లబ్ధిదారుల ఎంపికపై ఫోకస్ పెట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వయోవృద్ధులకు సహాయ పరికరాలు కూడా పంపిణీ చేయాలని సూచించారు. గురుకులాలలో 100శాతం ఉత్తీర్ణతపై ఫోకస్ పెట్టాలని మంత్రి సూచించారు.
Read Entire Article