ఏపీ బస్సు ప్రయాణికులకు తీపి కబురు.. ECIL నుంచి ఎల్బీనగర్ వరకు ఆర్టీసీ పికప్‌ వ్యాన్‌లు

1 month ago 5
హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ, నార్కట్‌పల్లి-అద్దంకి తదితర ప్రాంతాలకు వెళ్లేవారికి తీపి కబురు. నగరంలోని ఈసీఐఎల్- ఎల్బీనగర్ మధ్య పికప్ వ్యాన్ సదుపాయం తీసుకొచ్చినట్లు చెప్పారు. ఎల్బీనగర్‌లో ఆయా ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఉంటుండగా.. ఈ మేరకు ప్రయాణికుల కోసం పికప్ వ్యాన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
Read Entire Article