ఏపీ మంత్రి అనుచరుడి రాసలీలలు.. వీడియోతో దొరికిపోయిన టీడీపీ నేత

7 months ago 8
Tdp Leader Gajula Khadar Basha Video: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం పరిశీలకుడు గాజుల ఖాదర్ బాషా రాసలీలల వీడియో ఒకటి బయటికి వచ్చింది. పింఛన్, ఇంటి స్థలం ఇప్పిస్తానని చెప్పి ఓ ముస్లి్ం మహిళను ఖాదర్ బాషా లోబర్చుకున్నారని.. తన లైంగిక వాంఛను తీర్చుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ముస్లిం మహిళతో ఖాదర్ బాషా ఏకాంతంగా ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Entire Article