ఏపీ మంత్రి ఓఎస్డీపై సంచలన ఆరోపణలు.. లేఖ రాసి సెలవుపై వెళ్లిన అధికారి!

1 year ago 21
AP Agros Gm On Leave: ఏపీ మంత్రి ఓఎస్‌డీ వ్యవహారంపై దుమారం రేగింది. ఏపీ ఆగ్రోస్‌ జీఎం రాజమోహన్, మంత్రి ఓఎస్‌డీ తనను మధ్యవర్తిగా ఉండమని ఒత్తిడి చేశారని, అందుకు నిరాకరించడంతో బదిలీ చేశారని ఆరోపించారు. ఆయన లేఖ రాసి సెలవుపై వెళ్లారని సమాచారం. కౌలు రైతులకు పంట రుణాల గురించి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బ్యాంకర్లతో చర్చించారు. మరోవైపు ఈ ఏడాది ఎక్కువ మంది రైతులకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Read Entire Article