Mana Tenali Whatsapp Group Launched: ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారు. మన తెనాలి పేరుతో ఒక వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేశారు.. ప్రజల తమ సమస్యల్ని ఈ నంబర్ ద్వారా తెలియజేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యల్ని క్లుప్తంగా వాట్సాప్‌కు పంపాలని.. వెంటనే అధికారులు స్పందించి పూర్తి వివరాలు సేకరించి సమస్యను పరిష్కరిస్తారంటున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.