ఏపీ మహిళలకు ఉచిత బస్సు పథకం.. నేడే ప్రారంభం, ఒక్కొక్కరికి నెలకు ఎంత ఆదా అవుతుందో తెలుసా!

7 months ago 8
Andhra Pradesh Stree Shakti Free RTC Bus Travel Scheme: ఆంధ్రప్రదేశ్ మహిళలకు గుడ్‌న్యూస్.. నేటి నుండి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే స్త్రీశక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుండైనా ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా సహాయపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది, దీని ద్వారా ఒక్కో కుటుంబానికి నెలకు రూ.4 వేల వరకు ఆదా అవుతుంది.
Read Entire Article