ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతి.. గుండెపోటుతో నివాసంలోనే హఠాన్మరణం

1 month ago 8
గుండెపోటుతో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూశారు. విశాఖలోని ఆయన నివాసంలోనే ఆళ్లనానికి గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. గత వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని.. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత టీడీపీలో చేరారు. 2024 ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆళ్ల నాని.. గతేడాది ప్రారంభంలో టీడీపీలో చేరినా.. ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం యాక్టివ్‌గా లేరు.
Read Entire Article