ఏపీ మాజీ డీజీపీ ద్వారకా తిరుమలరావుకు కీలక బాధ్యతలు.. ప్రభుత్వంలో రెండు పోస్ట్‌లు

4 hours ago 1
Dwaraka Tirumala Rao APPTD: ఏపీ మాజీ డీజీపీ ద్వారకా తిరుమలరావును ఆర్టీసీ ఎండీగా నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ (పీటీడీ) కమిషనర్‌ పదవిని అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ ఎండీ, పీడీటీ పదవుల్లో ఆయన కొనసాగనున్నారు. ద్వారకా తిరుమలరావు జనవరి 31న రిటైర్ కాగా.. ఆ వెంటనే ఆర్టీసీ ఎండీగా నియమించారు. తాజాగా ప్రజా రవాణాశాఖ (పీటీడీ) కమిషనర్‌గా కూడా నియమించింది ప్రభుత్వం.
Read Entire Article