ఏపీ మీదుగా వందేభారత్ స్లీపర్ రైళ్లు.. ఈ రెండు రూట్‌లలో ఫిక్స్!

3 months ago 11
Vijayawada Secunderabad Vande Bharat Sleeper Train: దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లకు వస్తున్న ఆదరణతో, ఇప్పుడు స్లీపర్ వెర్షన్‌ను కూడా ప్రవేశపెట్టడానికి రైల్వే శాఖ సిద్ధమైంది. ట్రయల్స్ విజయవంతం కాగా, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ముఖ్యంగా ఏపీ మీదుగా, విజయవాడ డివిజన్ పరిధిలో నడిపేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచినా నీరు తొణకని అద్భుత పనితీరుతో ఈ రైలు ఆకట్టుకుంటోంది.
Read Entire Article