ఏపీ మొత్తం దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో.. ఆ జిల్లా మాత్రం వేరే రాష్ట్రంలో.. ఎందుకలా?

4 hours ago 2
ఏపీ ప్రజల చిరకాల కోరిక నెరవేరుతోంది. విభజన హామీలలో భాగంగా ఇచ్చిన కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకానుంది. జూన్ ఒకటో తేదీ నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ అమల్లోకి రానుంది. విశాఖపట్నం కేంద్రంగా ఈ రైల్వేజోన్ కార్యకలాపాలు సాగించనుంది. అయితే ఈ రైల్వేజోన్ పరిధిలోని రాష్ట్రం మొత్తం వస్తున్నా.. శ్రీసత్యసాయి జిల్లా మాత్రం పరిధిలో లేకుండా పోయింది. కర్ణాటకలోని బెంగళూరు రైల్వే డివిజన్ పరిధిలో సత్యసాయి జిల్లాలోని రైల్వేస్టేషన్లు, ట్రాకులు ఉన్నాయి.
Read Entire Article