ఏపీ రాజకీయాల్లో సంచలనం.. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో టీడీపీ నేతకు నోటీసులు

3 weeks ago 4
Kamepalli Tulasi Babu Notice: మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆసక్తికర పరిణామం జరిగింది. ఈ కేసులో ప్రైవేట్ వ్యక్తికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన కామేపల్లి తులసి‌బాబుకు తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. రఘురామ కేసులో విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే తులసిబాబు గుడివాడ టీడీపీలో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనకు నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
Read Entire Article