ఏపీ రాజధాని అమరావతికి భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తం అందజేసిన స్వామీజి

1 month ago 4
Subudhendrateertha Donates Rs 50 Lakhs To Amaravati: ఏపీ రాజధాని అమరావతికి భారీగా విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా భారీ విరాళాలు అందుతున్నాయి. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ శ్రీ సుబుధేంద్రతీర్ధ స్వామీజి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కలిశారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి నిర్మాణానికి తన వంతు సాయంగా రూ.50 లక్షలు అందజేశారు. మరో మహిళ రూ.లక్ష అన్న క్యాంటీన్లకు విరాళంగా అందజేశారు.
Read Entire Article