ఏపీ రేషన్‌ బియ్యం వద్దనుకునేవారికి శుభవార్త.. డబ్బులు ఇవ్వరు కానీ, అంతకు మించి!

1 year ago 46
AP Govt On Not Take Ration Rice: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీలో కీలక మార్పులు చేయాలని యోచిస్తోంది. రేషన్ బియ్యం వద్దనుకునే వారికి డబ్బులు ఇవ్వాలనే ఆలోచన చేస్తోంది. లేదా బియ్యానికి బదులుగా నిత్యావసర వస్తువులు ఇవ్వాలని ప్రతిపాదనలు చేస్తున్నారు. దీనిపై లబ్ధిదారుల అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం తీసుకుంటారట. అసలు ఈ మార్పులకు కారణం ఏంటి? ప్రభుత్వం ఎందుకు ఇలా చేయాలనుకుంటుంది? దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటి?
Read Entire Article