ఏపీ రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ చేశారు.. ఒకసారి చెక్ చేస్కోండి, రాకపోతే ఇలా చేయండి

1 year ago 24
Annadata Sukhibhava Pending Money Released: ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకిది శుభవార్త! అన్నదాత సుఖీభవ పథకం కింద 1,42,765 మంది రైతుల ఖాతాల్లో రూ.71.38 కోట్ల పెట్టుబడి సాయం జమ అయింది. ఎన్నికల కోడ్ వల్ల ఆగస్టులో ఆగిన పంపిణీ మళ్ళీ మొదలైంది. ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులకి, ఎన్‌పీసీఐ వివరాలు సరిగ్గా లేనివారికి కూడా డబ్బులు అందాయి. మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వం వెబ్‌సైట్‌లో అవకాశం కల్పించింది. వెంటనే చెక్ చేసుకోండి!
Read Entire Article