Andhra Pradesh Farmers Crop Insurance Rule: రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది! పంట వేయకముందే బీమా చేసుకునే అవకాశం కల్పించింది. వర్షాలు ఆలస్యమైనా ఇకపై రైతులు నష్టపోరు. తక్కువ ప్రీమియం చెల్లించి, పంట నష్టపోతే లక్షల రూపాయల పరిహారం పొందవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. గ్రామ సచివాలయంలో సంప్రదించి వెంటనే మీ పేరు నమోదు చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి!