ఏపీ రైలు ప్రయాణికులకు అలర్ట్.. మూడు ప్రత్యేక రైళ్లు, ఈ రూట్‌లోనే

2 months ago 3
Andhra Pradesh Special Trains Details: రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.. ప్రయాణికుల రద్దీతో ప్రత్యేకంగా రైళ్లు నడుపుతోంది. బెంగళూరు నుంచి బరౌనికి, యశ్వంతపూర్‌- ముజఫర్‌పూర్‌ మధ్య, యశ్వంత్‌పూర్ దానాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు అనంతపురం, ధర్మవరం, డోన్ మీదుగా నడుస్తాయని చెప్పారు అధికారులు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. ప్రత్యేకంగా నడుపుతున్న ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి
Read Entire Article