ఏపీ రైలు ప్రయాణికులకు తీపికబురు.. బెంగళూరు, మైసూరుకు ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఆగే స్టేషన్‌లివే

6 months ago 34
Bangalore To Narasapur 07153 Express Train: రైల్వే అధికారులు ప్రయాణికులకు తీపికబురు చెప్పారు. మరోసారి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాారు. కాకినాడ టౌన్ నుంచి మైసూరుకు ప్రత్యేక రైలు అందుబాటులోకి రానుంది. అలాగే బెంగళూరు నుంచి నర్సాపురానికి కూడా ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి నెల నుంచి ఈ రెండు ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ రైళ్లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article