ఏపీ వాసులకు సూపర్ న్యూస్.. ఇంటి వద్దే 47 రకాల వైద్య పరీక్షలు.. టెస్టులు, రేట్ల వివరాలివే..

2 weeks ago 7
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. 47 రకాల వైద్య పరీక్షలు ఇంటి వద్దే చేసేలా ప్రత్యేక కార్యక్రమం అమలు చేయనుంది. అయితే తొలుత కొన్ని ప్రాంతాలలో మాత్రమే దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు. అక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానం అమలు చేయనున్నారు. 104 వాహనాల ద్వారా 47 రకాల వైద్య పరీక్షలను ఇంటి వద్దే చేయనున్నారు.
Read Entire Article