ఏపీ: విద్యార్థులకు 'గోల్డెన్‌ అవర్‌ బీమా'.. ఉచితంగా రూ.50వేలు వరకు

1 month ago 5
Andhra Pradesh Students Golden Hour Bima: ఏపీలో ఓ జిల్లా కలెక్టర్ ఆలోచన చర్చనీయాంశంగా మారింది. ఆయన రాష్ట్రంలో తొలిసారి సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు బీమా పథకం తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. కేవలం రూ.200కే రూ.50వేల వరకు బీమాను అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆ రూ.200 కూడా విద్యార్థులకు బారం కాకుండా మరో సరికొత్త ఆలోచన చేశారు. ఇంతకీ ఆ బీమా ఏంటి.. ఏం చేయాలి, ఎక్కడ అమలు చేయబోతున్నారో చూద్దాం..
Read Entire Article