ఏపీ విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త.. ఇక ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

5 hours ago 1
ఏపీలోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. విద్యార్థుల కోసం విజ్ఞానయాత్రలు, విహారయాత్రలుు మళ్లీ తీసుకువచ్చింది. 2014-19 మధ్య కాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ కార్యక్రమం అమలు చేసింది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చిన తరువాత విజ్ఞానయాత్రలు ఆగిపోయాయి. టీడీపీ మరోసారి అధికారంలోకి రావటంతో మళ్లీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సారి పక్కనున్న రాష్ట్రాలకు సైతం విద్యార్థులను తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారు. అయితే ఎంపిక చేసిన విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది.
Read Entire Article