ఏపీ సర్కార్ గుడ్‌ఫ్రైడే కానుక.. ఒక్కొక్కరికి నెలకు రూ.5 వేలు, చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

3 days ago 5
గుడ్‌ఫ్రైడే ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని పాస్టర్లకు గుడ్‌న్యూస్ చెప్పారు. ఎన్నికల హామీ మేరకు నెలకు రూ.5,000 గౌరవ వేతనం విడుదల చేశారు. ఈ మేరకు 8,427 మంది పాస్టర్లకు మే నుండి నవంబర్ వరకు ఏడు నెలల కాలానికి రూ.30 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.
Read Entire Article