ఏపీ సీఎం చంద్రబాబు నివాసం దగ్గర భద్రత మరింత కట్టుదిట్టం.. రూ.1.44 కోట్లు కేటాయింపు

1 year ago 25
AP Govt Funds For Security Near Chandrababu House: గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం దగ్గర విద్యుత్, భద్రతాపరమైన పనులకు ప్రభుత్వం రూ.1.44 కోట్లు మంజూరు చేసింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న సోలార్‌ కంచెకు మరమ్మతులు చేసేందుకు, మరికొంత కొత్తగా అమర్చేందుకు రూ.21 లక్షలు, అదనంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.81 లక్షలు నిధులు కేటాయించారు. హైడ్రాలిక్‌ బొల్లార్డ్స్, రిట్రాక్టబుల్‌ గేట్స్, టైర్‌ కిల్లర్స్, బూబ్‌ బ్యారియర్స్‌ వంటివి ఇంటివద్ద ఏర్పాటు చేసేందుకు రూ.42 లక్షలు మంజూరు చేశారు.
Read Entire Article