ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్.. వారిపై కేసులు పెట్టాలని ఆదేశం..

6 months ago 14
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. ఎరువుల లభ్యతపై సమీక్షించిన చంద్రబాబు.. రాష్ట్రంలో ఎరువులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు గుర్తిస్తే వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు. మార్క్ ఫెడ్ ద్వారా ఎరువుల సరఫరా ఎక్కువగా జరిగేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. మరోవైపు ఇటీవల కాలంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఎరువులు ముఖ్యంగా యూరియా కొరత వేధిస్తున్న సంగతి తెలిసిందే.
Read Entire Article