ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి కేటీఆర్ థ్యాంక్స్ చెప్పారు. తెలంగాణ ప్రగతిని కొనియాడినందుకు ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రభుత్వ హయంలో తీసుకున్న పాలసీల కారణంగానే దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్‌లో ఉందని.. చంద్రబాబు పలు వేదికల్లో ఈ నిజాన్ని ఒప్పుకున్నారన్నారు.