ఏపీ సీఐడీ మాజీ చీప్ సంజయ్‌కు సుప్రీం కోర్టు షాక్.. బెయిల్ రద్దు, మూడో వారాల డెడ్‌లైన్

1 year ago 20
Supreme Court On EX CID Chief Sanjay: సుప్రీం కోర్టు ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు ఏపీ హైకోర్టు జారీ చేసిన బెయిల్‌ను రద్దు చేసింది. ఈ మేరకు జస్టిస్‌ అమానుతుల్లా, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌ భట్టిల ధర్మాసనం తీర్పును వెల్లడించింది. ఆయన్ను మూడు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. దర్యాప్తు సంస్థ కోర్టులో మేజిస్ట్రేట్ కోర్టులో కస్టడీకి అడగొచ్చని సూచించింది. మరి సంజయ్ సుప్రీం కోర్టు ఇచ్చిన డెడ్‌లైన్ లోపు లొంగిపోతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
Read Entire Article