ఏపీ స్థానిక పోరులో ఉద్రిక్తతలు.. నామినేషన్ల గడువు పొడిగించాలని సుప్రీంకోర్టుకు వైసీపీ

1 hour ago 1
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా అధికార టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దాడుల భయంతో 22 స్థానిక సంస్థల పరిధిలోని 488 స్థానాల్లో తమ అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారని సుప్రీం దృష్టికి తీసుకెళ్లింది. అభ్యర్థులకు భద్రత కల్పించి నామినేషన్ గడువు పొడిగించాలని, ఏకగ్రీవాల ప్రకటనపై స్టే కూడా విధించాలని కోరింది. కాగా ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై వైసీపీ తీవ్ర అసంతృప్తితో ఉంది.
Read Entire Article