Andhra Pradesh State Election Commission Control Room For Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రజలు, అభ్యర్థుల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమస్యల స్వీకరణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఫోన్ నంబర్లు 0866-2490023, 2490024, 2490025, 2490026 ద్వారా సంప్రదించాలని లేదా ఈ మెయిల్ secy.apsec1@gmail.com, secy.apsec2@gmail.com ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.