ఏపీ హైకోర్టులో అంబటి రాాంబాబు పిటిషన్.. రఘురామకృష్ణ రాజును ఫాలో అయ్యారా!

4 months ago 21
Ambati Rambabu Alleges Custodial Torture: మాజీ మంత్రి అంబటి రాంబాబు తనను కస్టోడియల్‌ టార్చర్‌కు గురిచేశారంటూ హైకోర్టును ఆశ్రయించారు. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులపై కేసు నమోదు చేయడంతో పాటుగా క్రమశిక్షణ చర్యలు చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. తన కస్టోడియల్ టార్చర్ అంశంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. అలాగే తనను అరెస్ట్ చేసిన సమయంలో సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టును కోరారు.
Read Entire Article