ఏపీ హైకోర్టులో ప్రభుత్వానికి ఊరట.. అమరావతిపై రైతులు దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత

3 weeks ago 9
Petitions On Amaravati Seed Access Road Dimissed In Ap High Court: ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి హైకోర్టులో ప్రభుత్వానికి ఊరట దక్కింది. రాజధానిలో కీలకమైన 'సీడ్ యాక్సెస్ రోడ్డు' పనులకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. సీడ్ యాక్సెస్ రోడ్డుకు వ్యతిరేకంగా రైతులు దాఖలు చేసిన పిటిషన్‌లను కోర్టు కొట్టేసింది. కొంతమంది కారణంగా పనులు ఆగిపోకూడదని అభిప్రాయపడింది. దీంతో అమరావతిలో పెండింగ్ రోడ్డు పనులకు లైన్‌క్లియర్ అయ్యింది.
Read Entire Article