ఏపీకి ఎన్నాళ్లకెన్నాళ్లకు.. కేంద్రం తీపికబురు.. పదేళ్లుగా పెండింగ్, ఇప్పుడు లైన్ క్లియర్

11 months ago 12
Andhra Pradesh Rs 180 Crore NREGA Bills: ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది! గత ప్రభుత్వంలో నిలిచిపోయిన ఉపాధి హామీ బిల్లుల చెల్లింపునకు మార్గం సుగమం చేసింది. కేంద్రం రూ.180 కోట్లు విడుదల చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కలిపి 30 రోజుల్లో బిల్లులు చెల్లించనుంది. ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులకు మోక్షం లభించనుంది. చిన్న కాంట్రాక్టర్లకు ఊరట కలగనుంది. అసలు ఈ బిల్లులు ఎందుకు ఆగిపోయాయి? ఇప్పుడు ఎలా సాధ్యమైంది?
Read Entire Article