ఏపీకి ఒకేరోజు రెండు శుభవార్తలు.. వేల కోట్లు పెట్టుబడులు.. దశ తిరిగినట్టే..!

4 months ago 15
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సోమవారం రోజున రెండు శుభవార్తలు అందాయి. యూకే పర్యటనకు వెళ్లిన సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి గుడ్ న్యూస్ వినిపించారు. ఏపీలో 20 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు హిందుజా గ్రూప్ ఒప్పందం చేసుకుంది. మరోవైపు ప్రకాశం జిల్లా దొనకొండలో క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు కోసం దక్షిణ కొరియాకు చెందిన వరల్డ్ స్మార్ట్ సిటీ ఫోరం ముందుకు వచ్చింది. చల్లా గ్రూప్, వరల్డ్ స్మార్ట్ సిటీ ఫోరం ఈ క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు చేయనున్నాయి. విజయవాడలో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు.
Read Entire Article