ఏపీకి కేంద్రం తీపికబురు.. ఏకంగా రూ.21వేల కోట్ల ప్రాజెక్ట్.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది

4 months ago 14
AP Green Energy Corridor Rs 21000 Crores: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రూ.21 వేల కోట్ల గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల మధ్య 1,200 కిలోమీటర్ల విద్యుత్ లైన్లు వేసి, 10 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా నెట్‌వర్క్ అందుబాటులోకి రానుంది. పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను సులభంగా సరఫరా చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
Read Entire Article