ఏపీకి కేంద్రం తీపికబురు.. బిగ్ రిలీఫ్, ఎట్టకేలకు భారీగా నిధులు విడుదల

10 months ago 23
Union Govt Released Rs 150 Crores To Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రూ.150 కోట్లు విడుదల అయ్యాయి. ఇటీవల ఏపీకి 15వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ.410.75 కోట్లు విడుదలయ్యాయి. అలాగే, అంతర్గత జలమార్గాల అభివృద్ధికి రూ.150 కోట్ల పెట్టుబడితో ఒప్పందం కుదిరింది. శ్రీసత్యసాయి శత జయంతి ఉత్సవాలకు కూడా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
Read Entire Article