MDL Dugarajapatnam Shipbuilding Cluster Dicussions: మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) రాష్ట్రంలో షిప్ బిల్డింగ్ క్లస్టర్ అభివృద్ధికి ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అలాగే దుగరాజపట్నం షిప్‌యార్డు నిర్మాణంలో భాగస్వామ్యానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇటీవల
మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో చర్చించారు. మొత్తం రూ.26,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.
24న డీపీఆర్ తయారీ సంస్థ ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.