Andhra Pradesh New Handloom Clusters: కేంద్రం ఏపీకి శుభవార్త చెప్పింది.. కొత్తగా చేనేతల కోసం 10 క్లస్టర్లను మంజూరు చేసింది. చేనేతలను ప్రోత్సహించే దిశగా ఈ మేరకు క్లస్టర్లను మంజూరు చేశారు. అలాగే కేంద్రం నిధుల్ని కూడా విడుదల చేసింది. రాష్ట్రంలోని పదిచోట్ల ఈ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో చేనేతలకు లబ్ధి కలిగేలా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.. వారిని ప్రోత్సహించే దిశగా అనేక కార్యక్రమాలను చేపట్టింది.