ఏపీకి కేంద్రం శుభవార్త.. భారీగా నిధులు విడుదల, వారందరికి అకౌంట్‌లలో జమ!

6 months ago 33
AP Get Rs 740 Crores Under MGNREGA: నరేగా పనులకు కేంద్రం తీపికబురు చెప్పింది. మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.740 కోట్లు విడుదల చేసింది. దీంతో సామగ్రి కొనుగోలుకు డబ్బులు అందుబాటులోకి వచ్చి, పనులు వేగవంతం అవుతాయి. కార్మికులకు సకాలంలో చెల్లింపులు జరగడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్రం ఈ నిధుల విడుదల చేయడాన్ని స్వాగతించారు.
Read Entire Article