ఏపీకి కేంద్రం శుభవార్త.. మరింత మంది విద్యార్థులకు లబ్ధి.!

7 months ago 21
ఏపీకి కేంద్రం మరో శుభవార్త వినిపించింది. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కిందకు మరిన్ని పాఠశాలలు చేర్చుతామని తెలిపింది. లోక్ సభలో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జయంత్ చౌదరి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఏపీలో పీఎంశ్రీ పథకం కింద 953 పాఠశాలలు ఉన్నాయని.. మరిన్ని పాఠశాలలు చేర్చుతామని తెలిపారు. ఈ పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలలో విద్యార్థులకు స్వయం ఉపాధి కోర్సులపై ట్రైనింగ్ ఇస్తారు.
Read Entire Article