ఏపీకి కేంద్రం శుభవార్త.. రాష్ట్రానికి అదనంగా 106 సీట్లు సీట్లు

4 months ago 12
ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లు 106 పెరిగాయి. కొత్తగా అడ్మిషన్లు చేపట్టిన 5 కాలేజీల్లో మరో 60 సీట్లు వచ్చాయి. సీట్ల పెంపుపై జాతీయ మెడికల్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. దీంతో మొత్తం సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగి, మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.. దీని వల్ల మరింత మంది విద్యార్థులకు మేలు కలుగుతుంది అంటున్నారు.
Read Entire Article