ఏపీకి మరో అంతర్జాతీయ సంస్థ.. విశాఖ మెడ్‌టెక్ జోన్‌లో కార్యాలయం ప్రారంభం

1 month ago 5
ఆంధ్రప్రదేశ్‌లో మెడ్ టెక్ రంగం అభివృద్ధి దిశగా మరో అడుగు పడింది. విశాఖపట్నంలోని మెడ్‌టెక్ జోన్‍‌లో ఏఎస్ఎమ్ ఇంటర్నేషనల్ సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించింది. ఏఎస్ఎమ్ ఇంటర్నేషనల్ మాజీ అధ్యక్షుడు ప్రదీ గోయెల్ శుక్రవారం ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఏఎస్ఎమ్ ఇంటర్నేషనల్ వైజాగ్ చాప్టర్ అందుబాటులోకి రావటంతో ఆంధ్రప్రదేశ్‌లో మెటీరియల్ సైన్స్, ఇంజనీరింగ్ రంగాలకు ప్రోత్సాహం లభిస్తుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ఏఎస్ఎమ్ ఇంటర్నేషనల్ సంస్థను 1913లో అమెరికాలో ఏర్పాటు చేశారు.
Read Entire Article